ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- October 04, 2026
మస్కట్: ఒమన్‌లో బలవంతంగా డబ్బు దోచుకున్న కేసులో నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తిని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అరెస్ట్ చేసింది. ఆసియా దేశానికి చెందిన ఓ వ్యక్తిని అడ్డుకున్న నిందితుడు, అతని వద్ద ఉన్న డబ్బును బలవంతంగా తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది.
ఈ కేసులో రాయల్ ఒమన్ పోలీస్ జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్క్వైరీస్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అధికారులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే, కేసుకు సంబంధించిన తదుపరి వివరాలను అధికారులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!







