50 మంది అక్రమ టాక్సీ నిర్వాహకుల అబుదాబిలో అరెస్టు
- August 24, 2016
అబూ ధాబీ: అక్రమ టాక్సీలను , వ్యక్తిగత కార్లకు నిర్వహిస్తున్న 50 మంది డ్రైవర్లని అబూధాబీ పోలీస్ అరెస్టు చేశారు.వారు అబూ ధాబీ విమానాశ్రయం నుండి ప్రయాణికులను అక్రమ రవాణా చేస్తున్నారని, అలాగే వాణిజ్య ఉపయోగ అధికారం లేని ఆ మార్గాలలో వారి వ్యక్తిగత వాహనాలని కొనసాగించడంపై మంగళవారం పోలీసులు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. అక్రమ క్యాబీలు, ఈ ఆరోపణలో చిక్కుకొని ఉన్న ఆసియా దేశాలకు చెందిన కొందరి వాహనాలని సైతం జప్తు చేయనున్నట్లు , అబూ ధాబీ పోలీసులు నేర పరిశోధక విభాగం యొక్క ముఖ్యాధికారి లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ రషీద్ బు రషీద్ చెప్పారు.డాక్టర్ బు రషీద్ వారు అబూ ధాబీ సిటీ యొక్క ముఖ చిత్రం మార్చాలని మాట్లాడుతూ, అక్రమ టాక్సీలు అద్దెకు తీసుకోకూడదని ఈ సందర్భంగా ప్రయాణికులు పిలుపునిచ్చారు, అనుమతి ఉన్న టాక్సీ లలో ప్రయాణించడం మంచిదని దాని డ్రైవర్లు సుశిక్షుకులైన వారితో శిక్షణ మరియు రవాణా అధికారులచే వారి వాహనాలు నియంత్రించబడతాయి లైసెన్స్ టాక్సీలు కోసం దరఖాస్తు బదులుగా వారిని కోరారు.యుఎఇ కార్మిక చట్టాలను ఉల్లంఘించే అక్రమ టాక్సీ డ్రైవర్లను పోలీసులు దోషిగా పెట్టుకొంటే, 5,000 డి హెచ్ మరియు 10,000 డి హెచ్ మధ్య జరిమానా లేదా 30 రోజులు జైలుశిక్ష రెండు ఏకకాలంలో అమలవుతాయని అధికారులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







