చట్ట వ్యతిరేక వ్యక్తి కోసం ఇంటర్‌పోల్ సహాయం కోరిన కువైట్
- August 24, 2016
మనామా : చట్ట వ్యతిరేక వ్యక్తుల కోసం వెతికే వ్యక్తుల జాబితాలో ఎంపీ అబ్దుల్ హమీద్ దష్టి పేరుని సైతం జోడించింది ఇందుకు విధానాలు ప్రారంభించి కువైట్ ఇంటర్‌పోల్ సహాయం కోరింది. ప్రజా విచారణ అనంతరం చట్ట రూపకర్తలు పార్లమెంటరీ ద్వారా ఆమోదం ఇచ్చిన తరువాత కువైట్ ఇంటర్‌పోల్ సహాయం తీసుకొంటున్నట్లు కువైట్ మీడియా సోమవారం నివేదించారు. ప్రయాణం నిషేధం న్యాయ అధికారులు ప్రకటించదానికి ముందే దష్టి లండన్ లో ఉన్నట్లు భావిస్తున్నారు మరియు కువైట్ వదిలి వెళ్లడం జరిగింది కువైట్ చట్టం ప్రకారం దష్టి ఎదుర్కొనేధీ 14 సంవత్సరాల ఆరు నెలల జైలుశిక్ష మరియు చట్టపరమైన చర్యలు అతనిపై వ్యతిరేకంగా న్యాయ అధికారులు తీసుకొనేలోపల దేశం విడిచి పారిపోవడంతో జైలు శిక్షను తప్పించుకున్నాడు కనుక ఇంటర్‌పోల్ సహాయ తీసుకోవాలని నిర్ణయించారు. పొరుగుదేశాలపై సౌదీ అరేబియా మరియు కువైట్ ముద్దాయి ప్రత్యేక సందర్భాలలో వేర్వేరుగా అవమానకరమైన వాఖ్యలు చేసినట్లు జులైలో క్రిమినల్ కోర్టు గుర్తించింది అలాగే కువైట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతనికి దొరికింది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







