ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- October 09, 2026
నార్త్ అల్ బాతినా: విద్యుత్ పంపిణీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా చోరీలు, విధ్వంసానికి పాల్పడిన ఏడుగురు రిపీట్ నేరస్థులను రాయల్ ఒమన్ పోలీస్ (ROP) అరెస్ట్ చేసింది.గతంలోనూ నేర చరిత్ర ఉన్న ఈ ఏడుగురు వ్యక్తులు పలు విద్యుత్ పంపిణీ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని 18 చోరీలు, విధ్వంస ఘటనలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల చర్యల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, విద్యుత్ కోతలు సంభవించినట్లు వెల్లడించారు.పక్కా సమాచారం అందుకున్న ROP అధికారులు వేగంగా చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి గురైన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యల ప్రక్రియను ప్రారంభించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







