క్వాటిప్ ఆత్మాహుతి బాంబర్ పాకిస్తానీ ప్రవాసీయుడు
- August 25, 2016
మనామా: తూర్పు సౌదీ అరేబియాలో క్వాటిప్ ప్రాంతంలో ఒక మసీదు లో ఆరాధకుల మధ్యకు వెళ్లి తనను తాను పేల్చుకొనేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తికి చెందిన ఒక గుర్తింపు కార్డుని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఒక పాకిస్తానీ దేశానికి చెందినవాడుగా గుర్తించడం జరిగిందని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
బాంబర్ మాఘ్రేబ్లో ( సూర్యాస్తమయం ) క్వాటిప్ ప్రాంతము లో ఉమ్ అల్ హమాం ముస్తఫా మసీదు ప్రార్ధనల సందర్భంగా మంగళవారం ఆత్మాహుతి దాడి చేసేందుకు సంకల్పించాడు. అయితే, మసీదు సమీపంలో భద్రతా సిబ్బంది అతని అనుమానాస్పద కదలికల గమనించి అదుపులోనికి తీసుకొని అతన్నీ ప్రశ్నించడం జరిగింది.
ఆ వ్యక్తి బాంబర్ గా కనుగొన్నారు జరిగింది అనితన వీపు మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ మోస్తున్నాడు. పోలీసుల కళ్లబడటంతోనే ఆ వ్యక్తి తనను తాను పీల్చుకోవడానికి ప్రయత్నించాడని, మంత్రి బుధవారం మధ్యాహ్నం చెప్పారు.అతని చర్యని గమనించిన పోలీసులు నేరుగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి తన కదలికని కట్టడి చేశారు. దీనితో ఆ ఆత్మాహుతి సభ్యుని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఆ బాంబర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మార్గ మధ్యలోనే మరణించాడనిమంత్రి పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న
బ్యాగ్ లో నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు కనుగొనబడింది. పోలీసులు ఆ వ్యక్తి శరీరం యొక్క తనిఖీ శోధన సమయంలో, తన పాకిస్తానీ ప్రవాసీయుని గుర్తించే జాతీయ గుర్తింపు కార్డు కనుగొనబడిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







