సెప్టెంబరు 1న జనతా గ్యారేజ్ రిలీజ్...
- August 25, 2016
జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ మారింది. ఒకరోజు ముందే ఈ చిత్రం విడుదల కానుంది. నిజానికి సెప్టెంబరు 2 న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ఆ మధ్య ప్రకటించారు. అయితే ఆ రోజున భారత్ బంద్ ఉన్న కారణంగా ఒకరోజు ముందే..అంటే..సెప్టెంబరు 1 నే ఈ మూవీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
అసలు ఈ చిత్రం సెప్టెంబరు 9 న రిలీజ్ అవుతుందని కూడా రూమర్స్ వచ్చాయి. దీంతో.. మేకర్స్ వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి ఈ కొత్త తేదీని ప్రకటించారని సమాచారం. జనతా గ్యారేజ్ చిత్రం షూటింగ్ ముగిసిందని, పోస్ట్-ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిసింది. జూనియర్ ఎన్టీఆర్ తో బాటు డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







