జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- October 20, 2026
దోహా: సౌదీ అరేబియాలోని జెడ్డా (JED)కు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను తగ్గిస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 7 విమానాలు నడుపుతుండగా, ఇకపై రోజుకు 4 విమానాలను మాత్రమే నడపనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, రియాద్ (RUH), దమ్మామ్ (DMM) నగరాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులను అక్టోబర్ 24వరకు, ఆ రోజుతో సహా రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
విమాన షెడ్యూళ్లలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి 48 గంటల ముందు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని సూచించింది. టికెట్ బుకింగ్‌లు, విమాన సర్వీసులకు సంబంధించిన తాజా సమాచారం కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ను విజిట్ చేయాలని ప్రయాణికులకు సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







