ఖతార్‌లో మై ఆపిల్ రెస్టారెంట్ పై కొరడా..!!
- October 29, 2026
దోహా: ఆహారాన్ని అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అందించిన కారణంగా ఖతార్‌లోని అల్ వక్రాలో ఉన్న మై ఆపిల్ రెస్టారెంట్‌ను మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 30 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2026 నాటి అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం నంబర్ 168 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన 1990 నాటి చట్టం నంబర్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు ఎక్కడైనా గుర్తిస్తే ప్రజలు 184 నంబర్లో యూనిఫైడ్ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలని లేదా మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ముందుగానే ఫ్లూ వ్యాక్సిన్‌కు బుకింగ్స్..!!
- కువైట్ లో వర్షం.. హజార్డ్ లైట్ల వినియోగంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో డిస్కౌంట్ ఆఫర్లకు కొత్త నిబంధనలు..!!
- ఖతార్‌లో మై ఆపిల్ రెస్టారెంట్ పై కొరడా..!!
- బహ్రెయిన్‌లోని రెండు చారిత్రక కట్టడాలకు అరుదైన గుర్తింపు..!!
- సౌదీ వింటర్ ఈవెంట్స్ క్యాలెండర్ ఆవిష్కరణ..!!
- కేదార్‌నాథ్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యాత్రికులకు కీలక సూచన
- అయ్యప్ప భక్తులకు రూ.5 లక్షల బీమా
- తొలిసారిగా టచ్‌స్క్రీన్‌తో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో.. 24 గంటల బ్యాటరీ లైఫ్!
- తుపాను బాధితులకు 25 కేజీల బియ్యం: సీఎం చంద్రబాబు







