22 మంది పార్లమెంట్ సభ్యులను నియమించిన పాక్
- August 27, 2016
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ స్థాయిలో లేవనెత్తడానికి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది పార్లమెంట్ సభ్యులను నియమించారు. ఆక్రమిత కశ్మీర్లో భారత అకృత్యాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు తదితర సమస్యలను ప్రత్యేక రాయబారులుగా వీరు ప్రపంచం దృష్టికి తీసుకువెళ్తారని షరీఫ్ చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీర్ కోసం పోరాటం చేసేందుకు వీరిని పంపించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.
'ప్రత్యేక రాయబారులైన ఈ బృందానికి పాక్ ప్రజల బలంతోపాటు నియంత్రణ రేఖ వెంబడి కశ్మీరీ ప్రజల ప్రార్థనలు, ప్రభుత్వ మద్దతు ఉంటుంది.
ఈ బృందం వెనుక నేను ఉండి కశ్మీర్ కోసం వారు చేస్తున్న కృషిని ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించేలా చేస్తాను. ఈ సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితిలో నా ప్రసంగంలో వీటిని ప్రస్తావిస్తాను' అని షరీఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







