ఒమన్‌లో అక్రమంగా ప్రవేశించిన 17 మంది అరెస్ట్
- November 05, 2026
మస్కట్: ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 17 మంది ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను ముసందం ప్రావిన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దిబ్బా, ఖసబ్ విలాయత్ల పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినందుకు వీరిని అరెస్ట్ చేసినట్లు ముసందం ప్రావిన్స్ పోలీస్ కమాండ్ వెల్లడించింది. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి చేసినట్లు హౌతీల ప్రకటన
- ఒమన్‌లో అక్రమంగా ప్రవేశించిన 17 మంది అరెస్ట్
- మెడికవర్‌లో కార్నియా శస్త్రచికిత్సల పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
- సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
- భారత్‌లోని విదేశీ పౌరులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనల సడలింపు
- ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్
- బహ్రెయిన్ విమానాశ్రయ భద్రతా మరింత పటిష్టం..!!
- సిరియా పునర్నిర్మాణానికి సౌదీ అరేబియా భారీ సాయం..!!
- యూఏఈలో త్వరలో ఎగిరే కార్ల సందడి..!!
- ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!







