ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!
- November 05, 2026
సలాలా: ఒమన్‌లోని ధోఫార్ గవర్నరేట్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అవ్కాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న స్పాంజ్ తయారీ ఫ్యాక్టరీతో పాటు గోదాములో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.
గవర్నరేట్‌లోని పలు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ కేంద్రాల సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
తాజా వార్తలు
- సిరియా పునర్నిర్మాణానికి సౌదీ అరేబియా భారీ సాయం..!!
- యూఏఈలో త్వరలో ఎగిరే కార్ల సందడి..!!
- ఒమన్‌లో స్పాంజ్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..!!
- ఆహార నిల్వలు పెంచుకోవాలి..కువైట్ సహకార సంఘాలకు ఆదేశం..!!
- లుసైల్‌లో ఇస్తిస్కా నమాజ్ చేసిన ఖతార్ అమిర్..!!
- సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన మినహాయింపుపై సుప్రీంకోర్టు నోటీసులు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్‌లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!







