ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- November 06, 2026
మస్కట్: ఒమన్‌లో అక్రమంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల తరలింపునకు ప్రయత్నించిన ఆసియా దేశానికి చెందిన ఓ ప్రవాసిని భద్రతా పోలీసులు అరెస్ట్ చేశారు.
అల్ దాహిరా గవర్నరేట్‌లోని పెట్రోలియం రాయితీ ప్రాంతంలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్‌స్టాలేషన్స్ సెక్యూరిటీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడి వద్ద భారీ మొత్తంలో సిగరెట్లు, నమిలే పొగాకు ఉత్పత్తులు గుర్తించారు.
వీటిని అక్రమంగా తరలించి విక్రయించే ఉద్దేశంతో తన వద్ద ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు..
- తెలంగాణ పోలీసుల ఆరోగ్యానికి ‘ఫిట్‌కాప్’.. డీజీపీ సీవీ ఆనంద్ కీలక చర్యలు
- 5G-A ఇంటర్నెట్ వేగంలో గల్ఫ్‌లోనే కువైట్ టాప్..!!
- 2030 నాటికి జీసీసీ రైల్వే నెట్వర్క్.. బహ్రెయిన్ సమీక్ష..!!
- ఒమన్‌లో భారీగా సిగరెట్లు, నమిలే పొగాకు పట్టివేత..!!
- గ్లోబల్ టెక్ హబ్‌గా దోహా.. రెండోసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026..!!
- యూఏఈ పిల్లల్లో తగ్గుతున్న చేతిరాత నైపుణ్యం..!!
- 122 సాంకేతిక రంగాలకు సౌదీ నాణ్యత పరీక్షల విస్తరణ..!!
- ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అభివృద్ధి పనులను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్







