తెలంగాణ గవర్నర్‌తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ

- November 10, 2026 , by Maagulf
తెలంగాణ గవర్నర్‌తో కర్ణాటక గవర్నర్ మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కర్ణాటక రాష్ట్ర గవర్నర్ డాక్టర్ సుధా యాదవ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా ఇరువురు గవర్నర్లు పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం పలు కీలక అంశాల పై చర్చించుకున్నారు. ఈ భేటీ మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com