డీజే గా రాబోతున్నా అల్లు అర్జున్..
- August 29, 2016
సరైనోడుగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్(డీజే)గా రాబోతున్నాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత అల్లు అరవింద్ తొలి సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. వీవీ వినాయక్, వంశీ పైడిపల్లి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్‌రాజు ఫేస్బుక్ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్‌చేశారు. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. .
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







