షార్జాలో 700,000 దిర్హామ్స్ విలువైన కార్ల వేలం
- August 29, 2016
షార్జా మునిసిపాలిటీ కార్లను వేలం వేయనుంది. 350కి పైగా వాహనాలు ఆక్షన్ లాట్‌లో చర్చబడ్డాయి. ఈ వాహనాల్ని కొనుగోలు చేయాలనుకునేవారు షార్జా మునిసిపాలిటీని సంప్రదించాలని అధికారులు తెలిపారు. మొత్తం కార్ల విలువ 700,000 దిర్హామ్‌లు ఉంటుందని షార్జా మునిసిపాలిటీ ఇంపౌండ్ వెహికిల్ డివిజన్ హెడ్ అలి హసన్ తెలిపారు. ఈ కార్లకు సంబంధించి సొంతదారుగా ఎవరూ ముందుకు రానందున వీటిని ఆక్షన్‌కి సిద్ధం చేశామని వివరించారాయన. క్లోజ్‌డ్ ఎన్వలప్స్ ద్వారా బిడ్డింగ్‌కి అవకాశం కల్పిస్తుంది మునిసిపాలిటీ. సైహ్ అల్ లబ్సా ఏరియాలో వాహనాల్ని అందుబాటులోకి ఉంచారు. బిడ్డర్ ఎవరైనాసరే మొత్తం విలువలో 10 శాతం మొత్తానికి గ్యారంటీ రూపంలో చెక్ ద్వారా పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







