ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!

- November 24, 2026 , by Maagulf
ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!

మస్కట్: ఒమన్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి నుంచి నిర్మాణ సామగ్రిని దొంగిలించిన ముగ్గురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్టు చేశారు. 

అల్ దఖిలియా గవర్నరేట్ పరిధిలోని బిద్‌బిద్ విలాయత్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి సామగ్రిని దొంగిలించినట్లు గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అల్ దఖిలియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ ఈ అరెస్టులు చేపట్టింది. నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com