కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!
- November 25, 2026
హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు టీఆర్ఎస్ (TRS) చీఫ్ కవిత జర్నలిస్టులతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిస్తూ, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఏ ఇతర పార్టీ మద్దతు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కవిత ప్రకటించారు. క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతుతోనే ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు.
ప్రధాన పార్టీల తీరు పై విమర్శలు.. రైతుల ఆదుకోవాల్సిందిగా డిమాండ్
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి, కేవలం వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని కవిత విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కరవు నేపథ్యంలో రైతులను పంటలు వేయొద్దని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పంటలు వేయని పక్షంలో ఆ రైతులను ఏ విధంగా ఆదుకుంటుందో స్పష్టం చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- కవిత బరిలోకి దిగేది ఆ అసెంబ్లీ స్థానం నుండే !!
- కువైట్‌లో గొర్రెల పెంపకందారులకు డిసెంబర్ 31 వరకు గడువు..!!
- ఒమన్‌లో ప్రారంభమైన ముత్రా కేబుల్ కార్..!!
- పలు కీలక రంగాల్లో ఖతార్–అమెరికా ఒప్పందాలు..!!
- బహ్రెయిన్‌లో పెట్రోల్ నాణ్యతపై వాహనదారుల్లో డౌట్స్..!!
- యూఏఈలో వరుస రోడ్డు ప్రమాదాలు.. డ్రైవర్లపై స్పెషల్ ఫోకస్..!!
- ఫ్లిప్ కార్ట్ సీఈవో రాజీనామా
- సౌదీ పర్యాటక శాఖ నుంచి 5 డిజిటల్ సేవలు..!!
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం







