ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- November 26, 2026
దోహా: ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఖతార్‌లోని ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్‌ను 15 రోజుల పాటు మూసివేయాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ఆదేశించింది.
ఫరీజ్ అబ్దుల్ అజీజ్ ప్రాంతంలోని స్ట్రీట్ 870, బిల్డింగ్ నంబర్ 29లో ఈ రెస్టారెంట్ ఉంది. 2026 నవంబర్ 19 నుంచి 15 రోజుల పాటు మూసివేత ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మానవ ఆహార నియంత్రణకు సంబంధించిన Law No. 8 of 1990 నిబంధనలను, తదనంతర సవరణలను ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
అయితే, నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించారనే నిర్దిష్ట వివరాలను మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే ఆహార సంస్థలపై చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!
- బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!
- అరుణాచల్ సరిహద్దు పై భారత్-చైనా కీలక చర్చలు..10 రోజుల పాటు సమావేశాలు
- ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం
- రాస్ అల్ ఖైమా రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..11 మంది భారతీయుల గుర్తింపు
- సౌదీ అరేబియాలోని జాజాన్ పోర్టుపై హౌతీ మిలిటెంట్ల దాడి.. స్వల్పంగా దెబ్బతిన్న నౌకాశ్రయం
- అజ్మాన్ ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2 నుంచి 4 వరకు ఈద్ అల్ ఎతిహాద్ సెలవులు







