మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్ ముగిసింది
- August 31, 2016
వేసవి సందర్భంగా జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కార్మికుల కోసం మిడ్ డే బ్రేక్ రూల్ విధించబడింది. నిన్నటితో ఆ పీరియడ్ ముగిసింది. ఈ రూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు మూడు గంటలపాటు కార్మికులకు పని నుంచి బ్రేక్ లభిస్తుంది. ఈ ఏడాది, మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్‌లో మొత్తం 170 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించగా, వాటిపై తగిన చర్యలు తీసుకోబడ్డాయి. గత ఏడాది 391 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి, కార్మికుల్ని బ్రేక్ పీరియడ్‌లో ఎండ ప్రాంతంలో కార్మికులతో పని చేయించి, మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికల్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా, ఒమన్‌లో ఉష్ణోగ్రతలు ఇంకా 45 డిగ్రీలకు అటూ ఇటూగానే ఉన్నాయనీ, ఈ ఉష్ణోగ్రతలు ఇంకొన్ని రోజులపాటు కొనసాగుతాయని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







