ఆన్‌లైన్ బిజినెస్‌లో 0.5 మిలియన్లు కోల్పోయిన దుబాయ్ మహిళ
- August 31, 2016
సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఓ ఫేక్ ఆఫర్ కారణంగా దుబాయ్‌కి చెందిన ఓ మహిళ 500,000 దిర్హామ్‌లు నష్టపోయారు. రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేయవచ్చని ఆ ఫేక్ ఆఫర్ ద్వారా దుబాయ్ మహిళను కొందరు తప్పుదోవ పట్టించారు. అత్యాశకు పోయిన ఆ మహిళ, ఇప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. 10,000 దిర్హామ్‌ల నుంచి 280,000 దిర్హామ్‌ల వరకు పలు మార్లు బాధిత మహిళ, కొందరు అక్రమార్కులక చెల్లించారు. ఆ తర్వాత అదంతా ఫ్రాడ్ అని ఆమె గుర్తించారు. ఆమెకు విషయం అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకో వైపున న్యాయనిపుణుల సూచనలతో ఇరు పార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చి, సెటిల్‌మెంట్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







