ఆగస్ట్ 25-31 మధ్యలో బహ్రెయిన్‌లోకి 351,789 మంది
- September 01, 2016
నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్ కింగ్‌డమ్‌లోకి ఆగస్ట్ 25-31 మధ్యలో ప్రవేశించినవారి సంఖ్య 351,789గా ఉంది. ఈ వారం వివరాల్ని బట్టి చూస్తే, సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి కింగ్ ఫవాద్ కాజ్వే మీదుగా 279,258 మంది వచ్చారనీ, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా 72,046 మంది, పోర్టుల ద్వారా 485 మంది బహ్రెయిన్‌లోకి వచ్చారు. 25 కిలోమీటర్ల నిడివిగల ఫహాద్ కాజ్వే, బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉంది. దీన్ని 1986, నవంబర్ 26న ప్రారంభించారు. మిలియన్ల మంది ఈ కాజ్ వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అరబ్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమిది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









