ఇజం లో సిక్స్ ప్యాక్ తో కనపడనున్న కళ్యాణ్ రామ్
- September 02, 2016
నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇజం' చిత్రం కొత్త పోస్టర్ విడుదలైంది. హరికృష్ణ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తనయుడు కల్యాణ్‌రామ్ తన ట్విట్టర్ ద్వారా దీన్ని అభిమానులతో పంచుకున్నారు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇప్పటికే కల్యాణ్‌రామ్ లుక్కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అయితే ఆయన సిక్స్‌ప్యాక్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేయడం ఇదే ప్రథమం. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారు. 2015లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న అదితి ఆర్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







