'ఖైదీ నెం.150' ప్రచార భాద్యతలు చేపట్టిన సుస్మిత
- September 04, 2016
చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' నిర్మాణ బాధ్యతల్ని రామ్‌చరణ్ చూసుకుంటున్నాడు. అయితే తన సినిమా 'ధృవ'తో బిజీగా ఉండటం వల్ల చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఎంటరైంది. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి సినిమాకు సంబంధించి ప్రచారంలో కీలకమైన విషయాల్ని ప్రకటిస్తుంది. అలాగే కమ్మూనికేషన్ని మేంటైన్ చేస్తూ సినిమా నిర్మాణ పనులను చూసుకుంటుంది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







