మిస్టీరియస్ డెత్‌పై విచారణ ప్రారంభం
- September 04, 2016
షార్జా: షార్జా పోలీసులు, ఇటీవల షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడు భారతదేశానికి చెందిన 55 ఏళ్ళ వ్యక్తి. అల్ బుతైనాలోని ఓ అపార్ట్మెంట్లో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడమ చేతిపై తీవ్రమైన గాయం ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పారా మెడిక్స్, సిఐడి విభాగం మృతుడి అపార్ట్మెంట్కి చేరుకుని విచారిస్తున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటి హాస్పిటల్‌కి తరలించి, ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







