కాబూల్‌లో సోమవారం జంట పేలుళ్లు..
- September 06, 2016
ఆఫ్గాన్ రాజధాని కాబూల్‌లో జంటపేలుళ్లు జరిగిన కొద్ది గంటలకే మరోసారి కాల్పులు కలకలం రేగింది. నగరంలోని పమ్లారేనా ఛారిటీ సంస్థపై దాడి జరిగింది. సాయుధులైన ఇద్దరు దుండగులు ఛారిటీ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ దుండగుడిని పోలీసులు హతమార్చగా.. మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు.కాబూల్‌లో సోమవారం జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని రద్దీగా ఉన్న ప్రాంతంలో తాలీబన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 24 మంది మృతిచెందగా.. మరో 91 మందికి పైగా పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







