ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం..
- September 06, 2016
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టియుని నుంచి వికాశ్‌నగర్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సు టియుని వద్ద బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు టియుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, గవర్నర్ కేకే పాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







