లిబియా బాధిత కుటుంబాల్లో విషాద చాయలు
- August 03, 2015
లిబియాలో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు వారిని ఇంకా విడిచిపెట్టలేదు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపికృష్ణ రాక కోసం హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని వారంతా కోరుకుంటున్నారు. ఆరు రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడంతో గోపికృష్ణ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గోపికృష్ణను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







