16న విడుదల కానున్న 'అత్తారిల్లు'
- September 06, 2016
అంజన్ కె. కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అంజన్ కె. కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అత్తారిల్లు'. కొత్త నటీనటులతో రూపొందిన ఈ హర్రర్ కామెడీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అంజన్ కె. కళ్యాణ్ మాట్లాడుతూ.. 'ఇటీవల విడుదలైన మా 'అత్తారిల్లు' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్తోపాటు ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. కథ, కథానాలు కొత్తగా ఉంటాయి' అన్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







