బ్రొకొలి శనగల కూర
- September 06, 2016
కావలసిన పదార్థాలు: బ్రొకొలి - 4 పువ్వులు, వెల్లుల్లి - 2 రేకలు, ఉల్లిపాయ -1, (నానబెట్టిన) శనగలు - 1 కప్పు, వెజిటెబుల్ స్టాక్ - అర కప్పు, మిరియాలపొడి - అర టీ స్పూను, ఉప్పు - పావు, టీ స్పూను, నూనె - అర టేబుల్ స్పూను.
గ్రేవీ కోసం: వెల్లుల్లి - 2 రేకలు, వెజిటెబుల్ స్టాక్ - అరకప్పు, టమోటాలు - 2, (రెడ్) క్యాప్సికం - 1, గరం మసాల పొడి - 1 టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్రపొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: గ్రేవీ కోసం పైన చెప్పిన పదార్థాలన్నీ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నూనెలో ఉల్లి తరుగు, వెల్లుల్లి, బ్రొకొలి ముక్కలు, శనగలు రెండు నిమిషాలు వేగించి వెజిటెబుల్ స్టాక్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత గ్రేవీ వేసి 15 నిమిషాలు ఉంచాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి దించేయాలి. పరాటాల్లోకి ఈ కూర బాగుంటుంది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







