వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రెసిడెంట్
- September 07, 2016
అబుదాబీ: ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వ్యక్తిగత విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. షేక్ ఖలీఫాకు ఈ సందర్భంగా అబుదాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘనస్వాగతం పలికారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, లెఫ్టినెంట్ జనరల్ షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ హమదాన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, మరికొందరు ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా షేక్ ఖలీఫాకు ఘనస్వాగతం పలికినవారిలో ఉన్నారు. షేక్ ఖలీఫాతోపాటు రూలర్స్ రిప్రెజెంటేటివ్ ఇన్ ఈస్టర్న్ రీజియ్ షేక్ తహ్నౌన్ బిన్ మొహమ్మద్ అల్ నహ్యాన్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







