నింగికెగసిన మన మరో రాకెట్!
- September 08, 2016
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్-05ని గురువారం సాయంత్రం ప్రయోగించారు. రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఇన్శాట్ 3 డీఆర్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎస్05 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన క్రయోజనిక్ ఇంజన్‌తో నాల్గవ సారి జీఎస్ఎల్వీ-ఎఫ్05 రాకెట్ ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా దేశ వాతావరణ సమగ్ర సమాచారాన్ని తెలిపే 2211 కిలోల ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







