కేజీ వెండి ధర రూ. 47వేలు
- September 08, 2016
గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టి.. రూ. 44వేల వరకు చేరిన వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో నిన్న ఒక్క రోజే రూ. 750 పెరగగా.. గురువారం మరో రూ. 50 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 47వేలకు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో 30 నెలల గరిష్ఠ స్థాయి నుంచి దిగొచ్చింది.రూ. 250 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పదిగ్రాముల పసిడి ధర రూ. 31,300గా ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







