పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని : కేటీఆర్
- September 08, 2016
అంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినట్టే తమ రాష్ట్రానికి కూడా సహకరించాలని కేంద్రాన్ని తాను అడిగినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలా కాకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలిపానన్నారు. అరుణ్ జైట్లీతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని తాను కోరినట్లు చెప్పిన కేటీఆర్, నీతి ఆయోగ్ సూచన మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24,500 కోట్లు ఇవ్వాలని కోరానన్నారు. వెనుకబడిన జిల్లాలకు 50 కోట్ల చొప్పున ఐదేళ్ళ పాటు ఇవ్వాలని కూడా అడిగానన్నారు. ఇంకా హైదరాబాద్ - వరంగల్, హైదరాబాద్- నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని అడిగామన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









