ఉత్తర కొరియాలో మరోసారి భూకంపం..
- September 08, 2016
ఉత్తర కొరియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో నుంచి జనాలు రోడ్ల మీదికి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. అణుపరీక్షల వల్లే భూకంపం సంభవించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, సహాయ సిబ్బంది పరిశీలిస్తున్నారు. అయితే ఎంత ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా గతంలో రెండు, మూడు సార్లు ఉత్తరకొరియా అణు పరీక్షలు నిర్వహించింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







