కాళొజీ పురస్కారం గోరటి వెంకన్నకు ప్రదానం
- September 09, 2016
హైదరాబాద్ రవీంధ్రభారతిలో ప్రజాకవి కాళొజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగాప్రజాకవి గోరటి వెంకన్నకు కాళొజీ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో సభాపతి మధుసూదనాచారి, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి సాంస్కృతిక మండలి ఛైర్మన్ రసమయి బాలకృష్ణ, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నారదాసు లక్ష్మణ్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొని కాళొజీ సేవలను కొనియాడారు. సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ... తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కాళొజీ అని వివరించారు. కాళొజీ పేరటి ఏర్పాటు చేసిన అవార్డును గోరటి వెంకన్నకు ప్రదానం చేయడం అభినందనీయమన్నారు.
'అద్దాల అంగడి అంటూ..' గోరేటి వెంకన్న ఆలపించిన పాట సభికులను ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!







