తండ్రితో కలిసి స్టెప్పులు వేసిన ఇండియన్ మైఖేల్ జాక్సన్
- September 09, 2016
ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తన తండ్రి ముగుర్ సుందర్‌తో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనపడటం అరుదుగా చూస్తుంటాం. అలాంటిది ఓ ప్రైవేటు ఛానెల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇండియన్ మైఖెల్ జాక్సన్ ప్రభుదేవా తన తండ్రితో కలిసి స్టెప్పులేశారు. 'నేను, నాన్న... అద్భుతమైన క్షణాలు, ఎన్నటికీ మర్చిపోలేను' అని ప్రభుదేవా ట్వీట్ చేశారు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను రీట్వీట్ చేశారు. ముగుర్ సుందర్ దాదాపు 10,000 డ్యాన్స్ సీక్వెన్సెస్‌కి దర్శకత్వం వహించారు. .
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







