'జనత్యా గ్యారేజ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. వెంకీ
- September 10, 2016
ఎన్టీఆర్, మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రం విడుదల రోజు నుండి మంచి టాక్‌తో రికార్డులను తిరగరాస్తూ భారీ వసూళ్లను రాబడుతుంది. తాజాగా ఈ మూవీ చూసిన విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ 'జనత్యా గ్యారేజ్ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ అద్భుతంగా నటించారు. సినిమా టీమ్‌కి కంగ్రాట్స్' అంటూ ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







