ఇరాన్ లో రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ
- September 10, 2016
రష్యా సహకారంతో ఇరాన్ రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను శనివారం ప్రారంభించింది. ఆరు అగ్ర దేశాలతో గతేడాది కుదిరిన ఒప్పందం తరువాత ఇరాన్ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదేనని ప్రభుత్వ టీవీ చానల్ ఒకటి పేర్కొంది.8.5 బిలియన్ డాలర్ల(రూ. 57 వేల కోట్లు) వ్యయమయ్యే ఈ కేంద్రం ద్వారా 1,057 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. వేయి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న తొలి , ఏకైక అణు రియాక్టర్ ఉన్న బుషెహర్ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







