అభిమానులకు జనతా గ్యారేజ్ కృతజ్ఞతలు..
- September 10, 2016
టాక్ తో సంబందం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న మూవీ జనతా గ్యారేజ్.. మోహన్ లాల్, జూనియర్ ఎన్టీఆర్, సమంతా, నిత్యా మీనన్ లు నటించిన ఈ మూవీకి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు గాను అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు థ్యాంక్స్ మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, సమంత, కొరటాల శివ, దేవి శ్రీ ప్రసాద్, రాజీవ్ కనకాల, బ్రహ్మాజీ, అజయ్, బెనర్జీ, రామ జోగయ్య శాస్త్రి తదితరులు హాజరయ్యారు. ఈ మూవీ సక్సెస్‌పై ప్రతి ఒక్కరు తమ స్పందన వినిపించారు. మంచి కథకు మంచి నటులు తోడైతే మంచి సినిమా ఎలా తీయవచ్చో కొరటాల శివ నిరూపించారని ఈ మీట్ లో పాల్గొన్న తారలు ప్రశంసించారు.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







