అతి త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్
- September 13, 2016
మనామా: క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా త్వరలో 3,200 హౌసింగ్ యూనిట్స్‌ని పంపిణీ చేయనున్నట్లు మినిస్టర్ బాసిమ్ అల్‌హామర్ చెప్పారు. సెప్టెంబర్ 25 నుంచి ఈ పంపిణీని ప్రారంభించేందుకు మినిస్ట్రీ ఏర్పాట్లు చేస్తోంది. హౌసింగ్ మినిస్ట్రీకి చెందిన అధికారులు, సెలవురోజులు మరియు వారాంతాల్లో కూడా వర్క్ చేస్తున్నారనీ, లబ్దిదారులు, వెయిటింగ్ లిస్ట్ మీద కసరత్తులు చేస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈస్ట్ హిద్ ప్రాజెక్ట్ - ముహర్రాక్, రియాద్ అక్సర్ హజియాత్ ప్రాజెక్టులు - సదరన్ గవర్నరేట్ పరిధిలోనూ బ్లాక్ 609 ప్రాజెక్ట్ సిట్రా - క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలోనూ ఈ హౌసింగ్ యూనిట్స్ పంపిణీ జరుగుతుంది. అల్‌హమర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మినిస్ట్రీ 3,000 యూనిట్స్‌ని ఈద్ అల్ ఫితర్ సమయంలో షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయడంలో సక్సీడ్ అయ్యిందని తెలిపారు.
తాజా వార్తలు
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం







