విమానంలో ఇకపై సెల్ఫీలు కట్..
- September 15, 2016
విమానాలు ఎక్కేటపుడు, దిగేటపుడు అక్కడ ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగటాన్ని పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ నిషేధించారు. ప్రయాణికులు విమానాల పక్కన నిలబడి ఫోటోలు, సెల్ఫీలు దిగడంపై తాజాగా ఈ ఆంక్షలు విధించారు. పైలెట్లు విమానం నడుస్తుండగా కాక్ పిట్ లో సెల్ఫీలు దిగటాన్ని గతంలోనే నిషేధిస్తూ పౌరవిమానయాన శాఖ డైరెక్టరు జనరల్ (డీజీసీఏ) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాణికులు విమానాల పక్కన ఫోటోలు దిగడాన్ని నివారిస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!







