ఒమాని యాత్రికుడు రోడ్డు ప్రమాదంలో మృతి
- September 14, 2016
మస్క్యాట్: ఓమనీయడైన ఒక భక్తుడు సౌదీ అరేబియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఒమన్ హజ్ మిషన్ ప్రకటించింది. ఒమాన్ జాతీయుడైన మహమ్మద్ బిన్ సాలెం అల్ ముజాయిని ఒక ట్రాఫిక్ ప్రమాదంలో మరణించాడని దేవాదాయ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ట్రాఫిక్ ప్రమాదంలో మహమ్మద్ బిన్ సాలెం బిన్ సాలెహ్ అల్ ముజాయిని భక్తుని మరణం పట్ల ఒమన్ హజ్ మిషన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబంకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు ట్విట్టర్ లో ఒక ప్రకటన బుధవారం ప్రదర్శించబడింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







