సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యు. ఏ. ఈ. నాయకులు
- August 07, 2015
సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా ఈజిప్టు నాయకత్వానికి, ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు యూ. ఏ. ఈ. మినిస్టర్ ఆఫ్ స్టేట్ మరియు యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ హెడ్ డా. సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి యొక్క వ్యూహాత్మక దృష్టి యొక్క ఫలమైన ఈ విజయం, ఈజిప్ట్ ప్రజల యొక్క నిజమైన వైభవానికి ప్రతిబింబమని, ఇక యూ. ఏ. ఈ. తరపున ఈ ప్రోజక్టు సఫలమయేందుకు నేషనల్ మరైన్ డ్రెడ్జింగ్ కంపనీ నేతృత్వంలోని చ్యాలెంజ్ కన్సార్టియం మరియు ఉఅఎఎజిప్త్/ .. యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ యొక్క నిరంతర పర్యవేక్షణ కారణమని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







