డిమాండ్‌ని తట్టుకునేందుకు ఉర్బాసర్ సంసిద్ధం
- September 16, 2016
మనామా: వేస్ట్ కలెక్షన్ అండ్ స్ట్రీట్ క్లీనింగ్ సర్వీసుల్ని సమర్థవంతంగా అందించేందుకు ఉర్బాసర్ సర్వసన్నద్ధంగా ఉన్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈద్ ప్రిపరేషన్లో భాగంగా ఉర్బాసర్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉండే కార్మికులు రద్దీగా ఉండే ప్రాంతాలు, మాస్క్‌ల పరిసరాలు, గార్డెన్స్, బీచ్‌లు మరియు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో సేవలు అందిస్తారు. తమ సేవల్ని విస్తరించే క్రమంలో అదనపు పని సమయాన్ని కూడా కార్మికులకు కేటాయించామని నిర్వాహకులు పేర్కొన్నారు. అదనపు కాంపాక్టింగ్ ట్రక్స్, స్ట్రీట్ స్వీపర్స్ అండ్ వాషర్స్ (ఆటోమేటెడ్), అడ్వాన్స్డ్ వాషర్స్, 40 అదనపు వేస్ట్ కలెక్షన్ బిన్స్ని రెండు గవర్నరేట్స్ పరిధిలో ఏర్పాటు చేశారు. అడ్వాన్స్డ్ శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు బహ్రెయిన్‌లో పరిస్థితిని సమీక్షించనుంది ఈ సంస్థ. రెండు గవర్నరేట్స్ పరిధిలో రోజూ 1,100 టన్నుల డొమెస్టిక్ వేస్టేజ్‌ని కలెక్ట్ చేస్తోంది. ఉర్బాసర్ ఆగస్ట్ 1 నుంచి వినియోగదారులు స్వయంగా కస్టమర్ కేర్ సెంటర్‌తో మాట్లాడి, సౌకార్యల్ని అందుకునేందుకు ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







