పాక్ మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు..
- September 16, 2016
పాకిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. సామూహిక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వారిలో కలిసిపోయిన ఓ వ్యక్తి అల్లాహో అక్బర్ అని నినాదిస్తూ తనకు తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 24 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పాక్ ఆఘ్గనిస్థాన్ సరిహద్దులోని పేయి ఖాన్ అనే గ్రామంలో ఈ ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







