పాక్ మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు..

- September 16, 2016 , by Maagulf
పాక్ మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు..

పాకిస్థాన్‌లో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఓ మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. సామూహిక ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వారిలో కలిసిపోయిన ఓ వ్యక్తి అల్లాహో అక్బర్ అని నినాదిస్తూ తనకు తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 24 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పాక్ ఆఘ్గనిస్థాన్ సరిహద్దులోని పేయి ఖాన్ అనే గ్రామంలో ఈ ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com