హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
- September 16, 2016
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్, బంజారాహిల్స్‌లో కుండపోత వాన పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోఠిలో భారీగా వర్షం పడుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, దిల్‌సుఖ్‌నగర్‌లో పెద్ద ఎత్తున వర్షం పడింది. కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, బాలానగర్‌లో వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్క్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







