ప్రభుత్వ ఫోరం వెబ్ సైట్ ప్రారంభం
- September 16, 2016
మనామా : ప్రభుత్వ ఫోరం 2016 యొక్క వెబ్సైట్ " www.GovernmentForum.bh " అధికారికంగా ప్రారంభించబడింది.
ప్రధాని శ్రీ శ్రీ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఇది లాంఛనంగా మొదలుకానుంది .ఈ కార్యక్రమానికి క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్ మరియు మొదటి ఉప ప్రధాన మంత్రి శ్రీ శ్రీ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా హాజరయ్యారు ఫోరమ్ ఈ నెల ( సెప్టెంబర్ ) 18 వ తేదీ 2016 నుంచి ఇసా కల్చరల్ సెంటర్ లో ప్రారంభంకానుంది.రాజ్యంలో ఈ తరహా విధానంలో తొలి ఫోరం కాగా, ప్రభుత్వంలో భాగస్వామ్యులైన మంత్రులు, అధికారుల విధానపరమైన చర్యలు వారు ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలు మరియు ఆర్ధిక శ్రేయస్సు పంపిణీ తదితర మార్గాలని వెబ్ సైట్ సహాయంతో అన్వేషించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. బహరేన్ ఇన్ఫర్మేషన్ & ఇ - గవర్నమెంట్ అథారిటీ ( ఐ జి ఎ ) సి ఇ మహమ్మద్ ఆలీ అలఖ్ఎడ్ ప్రభుత్వం ఫోరం వెబ్సైట్ స్థాపనలో ఓ ముఖ్యమైన ప్రయోజనం ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







