సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్ట తగ్గించుకోవచ్చు...
- September 16, 2016
అబ్బ ఈ పొట్టతో చాలా ఇబ్బందిగా ఉంది... ఆకర్షణ అంతా పోతోంది. ఇన్ షర్ట్ చేస్తే, అంతా అదోలా చూస్తున్నారు. పైగా కడుపులో నిత్యం ఏదో ఇబ్బంది అని బాధపడుతున్నారా? లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుని ఇక పొట్ట తగ్గించుకోవాల్సిందే అని ఆలోచిస్తున్నారా? అలాంటివేమీ వద్దు... ఇలా చేయండి... 30 రోజుల్లో మీ పొట్ట కరిగిపోతుంది. దీనిని ప్లాంక్ ఎక్సర్‌సైజ్ అంటారు. ఇలా బోర్లా పడుకుని మోచేతులు రెండూ ఇలా ఉంచి, కాలి బొటన వేలిపై పైకి లేచి... 4 నుంచి 6 నిమిషాల పాటు ఇదే భంగిమలో ఉండండి. మీ పొట్ట కండరాలు, నడుము, కాళ్ళ కండరాలపై అనూహ్యమైన వర్కవుట్ జరిగిపోతుంది. కొవ్వంతా కరిగిపోయి... కండరాలు బలిష్టంగా మారిపోతాయి. సరిగ్గా ఇలా నెల రోజులు క్రమంతప్పకుండా చేసి చూడండి... మీ పొట్ట మాయం... మీలో ఉత్సాహం అమితం. పైగా ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్ట తగ్గించుకోవచ్చు. అంతేకాదు... బీపీ, షుగర్ వంటివి కూడా ఈ ప్లాంక్ కసరత్తు వల్ల కంట్రోల్ అయిపోతాయి. ట్రై చేసి చూడండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







