మన ఊరి రామాయణం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల
- September 16, 2016
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం మన ఊరి రామాయణం. ప్రకాశ్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా నిన్న జరిగిన ఆడియో వేడుకకు గెస్ట్ గా అక్కినేని నాగార్జున, బోయపాటి శ్రీనులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇళయరాజా పలు కార్యక్రమాలతో యూఎస్‌లో బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఈ పాటలపండుగకి హాజరు కాలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







